Tuesday, October 18, 2005

సూర్యకిరణాలు..

పచ్చాపచ్చని ఆకుల మధ్యలోంచి అస్తమించే సూర్యుడి కిరణాలు.. అదే ఉదయించే సూర్యుడి కిరణాలు అయ్యుంటే "ఈ ఉషా కిరణాలూ.." అంటూ ఉషాకిరణ్‌ మూవీస్ పాట పాడేద్దును/రాసేద్దును.. :-). నా గది కిటికీలోంచి వ్యూ ఇది.

0 Comments:

Post a Comment

<< Home