Tuesday, December 06, 2005

..పువ్వు పేరు గుర్తు రావటం లేదు.. Help చేయగలరా?


I know ఫొటోలో ఘోరమైన shake వచ్చిందని. ఆ టైమ్‌కి ఆల్మొస్ట్ చీకటిపడిపోతుంది, flash లేకుండా తీయాలంటే ఇదిగో ఇల షేక్‌ వస్తుంది ఎంత జాగ్రత్తగా తీసినా.

2 Comments:

Blogger ప్రదీపు said...

ఆ పూవు పేరు నాకు తెలీదు. కాని మీ బ్లాగు బాగుంది అని చెప్పటానికి "అభిప్రాయం" ఇస్తున్నాను.

ముఖ్యంగా మీ ఊరిలోని చంద్రోదయం నాకు చాలా బాగా నచ్చిందండి.

5:54 AM  
Blogger చేతన_Chetana said...

నా బ్లాగు మొత్తం ఓపికగా చూసినందుకు, మీ అభిప్రాయము చెప్పినందుకు, మీ బ్లాగు లింక్స్ లో నా బ్లాగు పెట్టినందుకు Thanks.:-). మీ జాగ్ ఫాల్స్ ఫొటోస్ కూడా బాగున్నాయి. Soo much luscious greenery.!!

11:02 AM  

Post a Comment

<< Home