Wednesday, October 19, 2005

Rosemary


వీటి పేరు Rosemary అంట. నేను ఫొటో తీస్కుంటుంటే ఎవరో ముసలాయన కుక్కలతో షికారుకి వెళ్తూ పక్కన ఆగి చెప్పారు. చాలా చిన్ని పూలు, చాలా చిన్ని ఆకులు. మన మొరం మొక్కలాగ మొక్కంతా మంచి వాసన వస్తుంది. ఎండపెడ్తే వాసన ఇంకా మంచిగా వస్తుందంట. ఆ ముసలాయనే చెప్పారు. అలా ఎండినవాటిని వంటల్లో వేసుకుంటారంట.

0 Comments:

Post a Comment

<< Home