ఇది ముఖ్యంగా నా ఫొటో బ్లాగు. Nikon D50, Nikkor 50mm f/1.8, 18-70 mm f/3.5-4.5G lens నా పనిముట్లు.
సినిమాలు/పాటలు/పుస్తకాలు/Articles మీద అభిప్రాయలు కూడా ఏమన్నా వ్రాయొచ్చు, లేదా ఫొటోలతో సరిపెట్టేయొచ్చు. Would definitely appreciate your feedback!
ఈ రెండు ఫొటోస్ నాకు చాలా బాగా నచ్చాయి. ఫ్లాష్ లేకుండా నైట్ షాట్స్ తో అద్భుతాలు చేయొచ్చు అని చదివాను చూసాను గాని, స్వయంగా తీసి తెలుసుకోవటం ఇదే మొదటిసారి.
2 Comments:
సంక్రాంతి శుభాకాంక్షలు.
Hey! Damn good blog, photos
They are colorful,
You have a good eye, patience , interest etc...
phhhh... I too have a camara but never my photos cameout like this :) Any tips?
Post a Comment
<< Home