ఇది ముఖ్యంగా నా ఫొటో బ్లాగు. Nikon D50, Nikkor 50mm f/1.8, 18-70 mm f/3.5-4.5G lens నా పనిముట్లు.
సినిమాలు/పాటలు/పుస్తకాలు/Articles మీద అభిప్రాయలు కూడా ఏమన్నా వ్రాయొచ్చు, లేదా ఫొటోలతో సరిపెట్టేయొచ్చు. Would definitely appreciate your feedback!
ఒక వస్తువును ఫోకస్ చేసి ఫ్రేంలో దాన్ని ఒకపక్కకు జరిపి, మిగిలిన ఫ్రేంలో కెమెరా నుండి వస్తువుల దూరాన్నిబట్టి బ్లర్ గా కనిపింపజేసే ఈ ప్రయోగాన్ని ఈ మధ్యే ప్రయత్నించి విఫలమయ్యాను. నేర్చుకుంటా. నా కెమెరా (నిజానికి నా స్నేహితునిది) Canon A610 Powershot. మీ ఈ ఫోటో బాగుంది. కాళాత్మకంగా కూడా ఉంది.
The text for your website is invisible.After some struggle, highlighting the text one can access text. Can you advise me after you correct this problem? I will review your blog, once this problem is rectified.The image you have taken to represent your blog is already in use at http://telugusevakuralu.spaces.msn.com/ Any body can use Bapu painting. Use your favorite photograph to represent you, if you are not interested to publish your photo.
రావు గారు, నా బ్లాగులో టెక్స్ట్ అలా ఎందుకవుతుందో, దాన్ని ఏమి చేసి సరిచేయాలొ నాకు తెలియదండీ.. :-(. సహృదయులెవరినా సహాయం చేయగలరు..!!
సౌమ్యా, ప్రయోగం అంత లేదండీ.. రామనథరెడ్డి చెప్పినట్టు కూడా చేయొచ్చు, అలా చాలా మంది చేస్తుంటారు, కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు.. నా కేమ్రా లో ఉన్న ఐదు focus zones లో right most select చేసుకున్నాను అంతే.
4 Comments:
ఒక వస్తువును ఫోకస్ చేసి ఫ్రేంలో దాన్ని ఒకపక్కకు జరిపి, మిగిలిన ఫ్రేంలో కెమెరా నుండి వస్తువుల దూరాన్నిబట్టి బ్లర్ గా కనిపింపజేసే ఈ ప్రయోగాన్ని ఈ మధ్యే ప్రయత్నించి విఫలమయ్యాను. నేర్చుకుంటా. నా కెమెరా (నిజానికి నా స్నేహితునిది) Canon A610 Powershot. మీ ఈ ఫోటో బాగుంది. కాళాత్మకంగా కూడా ఉంది.
The text for your website is invisible.After some struggle, highlighting the text one can access text. Can you advise me after you correct this problem? I will review your blog, once this problem is rectified.The image you have taken to represent your blog is already in use at http://telugusevakuralu.spaces.msn.com/
Any body can use Bapu painting. Use your favorite photograph to represent you, if you are not interested to publish your photo.
oh...ramanadha reddy gari comment choosaaka prayogam ani arthamaindi.
ainaa..inkaa naa ooha ki andaledu.... ainaa...photo baagundi.
రావు గారు, నా బ్లాగులో టెక్స్ట్ అలా ఎందుకవుతుందో, దాన్ని ఏమి చేసి సరిచేయాలొ నాకు తెలియదండీ.. :-(. సహృదయులెవరినా సహాయం చేయగలరు..!!
సౌమ్యా, ప్రయోగం అంత లేదండీ.. రామనథరెడ్డి చెప్పినట్టు కూడా చేయొచ్చు, అలా చాలా మంది చేస్తుంటారు, కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు.. నా కేమ్రా లో ఉన్న ఐదు focus zones లో right most select చేసుకున్నాను అంతే.
Post a Comment
<< Home