నేనూ.. నా కేమరా
ఇది ముఖ్యంగా నా ఫొటో బ్లాగు. Nikon D50, Nikkor 50mm f/1.8, 18-70 mm f/3.5-4.5G lens నా పనిముట్లు. సినిమాలు/పాటలు/పుస్తకాలు/Articles మీద అభిప్రాయలు కూడా ఏమన్నా వ్రాయొచ్చు, లేదా ఫొటోలతో సరిపెట్టేయొచ్చు. Would definitely appreciate your feedback!
కొత్త ఫొటోలు
Wednesday, June 21, 2006
5 Comments:
trijaganmohanudu.... :)
Thanks Sriram, ఈసారి, వెనకాల బుక్స్ ఏవీ లేకుండా జాగ్రత్త పడ్డాను, మీరు మీ నిశితదృష్టితో గుర్తుపట్టెస్తున్నారని..!! :-)
ha ha...chadivi istanu immani aduguthanani bhayapaduthunnara...adaganulendi... :)
btw, very nice piece this one, where did u buy?
krishnudu chala baagunnadandi
వేణుమాధవుడు
మువ్వగోపాలుడు కూడా
అ పిల్లనగ్రోవి చివర ఉన్నవి మువ్వల్లా అనిపించాయి। మంచి ఫోటో తీసారు। perfect sharpness
Post a Comment
<< Home