ఇది ముఖ్యంగా నా ఫొటో బ్లాగు. Nikon D50, Nikkor 50mm f/1.8, 18-70 mm f/3.5-4.5G lens నా పనిముట్లు.
సినిమాలు/పాటలు/పుస్తకాలు/Articles మీద అభిప్రాయలు కూడా ఏమన్నా వ్రాయొచ్చు, లేదా ఫొటోలతో సరిపెట్టేయొచ్చు. Would definitely appreciate your feedback!
identandi idi tenali ramalingafi paintingla undi...challani sayantram baga cheekatiga undemo...:) i am not able to see the snap.... btw, nice to see u posting frequently...
థాంక్స్ చైతు, మీ స్కెచెస్ కూడా చాలా చాలా చాలా బాగున్నాయి. మా ఫ్రెండ్ ఒకమ్మాయి కూడా స్కెచెస్ బాగా వేస్తుంది. http://pg.photos.yahoo.com/ph/ppraveenag/album?.dir=3fe6&.src=ph&store=&prodid=&.done
థాంక్స్ శ్రీరాం, you are one of the most regular visitors and commentors on my blog I guess. Thanks!!. మీకు పోస్ట్‌లో ఫొటో ఎందుకు కనిపించటమ్లేదొ తెలియదు.. :-( .. రిఫ్రెష్ లేక re-visit చేయటానికి ట్రై చేసారా..?
8 Comments:
that is wooooooow!
identandi idi tenali ramalingafi paintingla undi...challani sayantram baga cheekatiga undemo...:) i am not able to see the snap....
btw, nice to see u posting frequently...
థాంక్స్ చైతు, మీ స్కెచెస్ కూడా చాలా చాలా చాలా బాగున్నాయి. మా ఫ్రెండ్ ఒకమ్మాయి కూడా స్కెచెస్ బాగా వేస్తుంది. http://pg.photos.yahoo.com/ph/ppraveenag/album?.dir=3fe6&.src=ph&store=&prodid=&.done
థాంక్స్ శ్రీరాం, you are one of the most regular visitors and commentors on my blog I guess. Thanks!!. మీకు పోస్ట్‌లో ఫొటో ఎందుకు కనిపించటమ్లేదొ తెలియదు.. :-( .. రిఫ్రెష్ లేక re-visit చేయటానికి ట్రై చేసారా..?
i could see it now...ninna enduku kanipinchaledo...nice capture... :)
nice sketches...
i think... she uses paintings as her reference pictures
fOTOlu baagunnaayi
nEnu cEtana aMTE EdO kalaM pEru anukunnaannu.
mI profailu lO fOTO cUsina taruvaata ammaayi ani burraku laiTu velagalEdu.
ayitE EmiTaMTaaraa?
EmIlEdu,kaakapOtE alaa jariginadi ani ceputunnaanu adhyaxaa
maroka saari
fOTOlu baagunnaayi ani ceputU
:-) alA jarigindanTARA..!! mari intakumundu kUDA nA profail lO ammAyi bommE (bApu bomma) unDEdi kadA? appuDu kUDA DauT rAlEdA mIku. ayina ippuDu edaintEnEmi lenDi, blAgu cUDaTAniki blAgu karta ammAyi aitEnEnTi, abbAyi aitEnEnTi. EmanTAru?
బొమ్మ బాగుంది.
మీ తమ్ముడినుండి మరో బ్లాగు కోసం మా వంతు ప్రయత్నం :)
Post a Comment
<< Home