మా ఊరి ముచ్చట్లు..
Bayshore
ఒక్కడ మా ఊర్లో ప్రతీ సంవత్సరం జనవరిలో రెండు వారాంతాల్లో pirate festival జరుగుతుంది. దానికి హడావిడీ, ఏర్పాట్లూ నెల ముందు నుంచే మొదలుపెట్టేసారు. ఇంక వేరే ఏ సందర్భమ్లోనూ ఇంత హడావిడీ, ఇంత ఎత్తున ఏర్పాట్లూ చూడలేదు నేను ఇక్కడ. మొత్తం హడవిడి అంతా మా ఇంటికి చాలా దగ్గర్లో. మొన్న శనివారం kids pirate festival. ఈ వారం పెద్దవాళ్ళది. ఈ festival సందర్భంగా ముస్తాబు చేసిన pirate ship.
Pirate Ship
Labels: Gasparilla, Night Photography, Water
9 Comments:
మొదటి చిత్రం లోని నిర్మలత్వం నాకెంతో నచ్చింది. చాలా బాగా తీసారు.
పెయింట్ చేసినట్టు ఉన్నాయండి...
బాగుంది, కాకపోతే pirates ని కూడా ఫోటోలో తీసుంటే బావుండేది :)
వాళ్ళు కూడా ఉన్నారు.. అన్ని సైజుల్లో..పిల్లల దగ్గెరనుంచి ముసలోళ్ళదాకా.. coming soon..
caalaa caalaa caalaa baaga teesaru.
భలే ఉన్నాయ్ రెండు ఫొటోలు.
అద్భుతంగా ఉన్నాయి మీరు తీసిన చిత్రాలు... రెండో చిత్రమైతే మరీనూ.... Picture Perfect
Excellant pics Chetaga garu. veetiki meeru vaadina settings cheptaaraa konchem? E mode lO teesaaru? lens etc..
beautiful shot
The second pic is simply super.
Post a Comment
<< Home