ఇది ముఖ్యంగా నా ఫొటో బ్లాగు. Nikon D50, Nikkor 50mm f/1.8, 18-70 mm f/3.5-4.5G lens నా పనిముట్లు.
సినిమాలు/పాటలు/పుస్తకాలు/Articles మీద అభిప్రాయలు కూడా ఏమన్నా వ్రాయొచ్చు, లేదా ఫొటోలతో సరిపెట్టేయొచ్చు. Would definitely appreciate your feedback!
లేదండీ..చిన్న తిరుపతి లేదా ద్వారకా తిరుమల అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో, ఏలూరుకి సుమారు 40 కి.మీ. దూరంలో ఉంది. More info at http://www.dwarakatirumala.org/home.html
లేదా ద్వారకా తిరుమల గురించి సక్షిప్తంగా తెలుగు వికీలో కూడా ఉంది.
3 Comments:
anni chala baga cover chesaru.cinna tirupati ante konda kkinda vunde tirupata?ade mangapatna,govindarajulu gudi vuntayi.ada?
లేదండీ..చిన్న తిరుపతి లేదా ద్వారకా తిరుమల అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో, ఏలూరుకి సుమారు 40 కి.మీ. దూరంలో ఉంది. More info at http://www.dwarakatirumala.org/home.html
లేదా ద్వారకా తిరుమల గురించి సక్షిప్తంగా తెలుగు వికీలో కూడా ఉంది.
oh...ok thanks andi.
Post a Comment
<< Home