ఇది ముఖ్యంగా నా ఫొటో బ్లాగు. Nikon D50, Nikkor 50mm f/1.8, 18-70 mm f/3.5-4.5G lens నా పనిముట్లు.
సినిమాలు/పాటలు/పుస్తకాలు/Articles మీద అభిప్రాయలు కూడా ఏమన్నా వ్రాయొచ్చు, లేదా ఫొటోలతో సరిపెట్టేయొచ్చు. Would definitely appreciate your feedback!
:-) Exif: F/1.8, 1/250s, 50 mm, ISO-100, Manual Exposure.
The original picture was totally washed out. కేమరా manual modeలో ఉందని మర్చిపోయి ఉన్న settingsతో ఈ ఫొటో తీసేసాను. అది నేను realize అయ్యే టైంకి, it was too late. PP saved the picture a lil bit. :-| .. BTW, మీ డెమ్మ డెక్క డాలి చదివాను. చాలా బాగుంది.
6 Comments:
మీరడిగింది అమ్మాయి గురించా లేక చేతి లో ఉన్న _________(ఇంతకీ ఏంటది ?? )
గురించా ?? :(
మీకు దేని గురించి అడిగాననిపిస్తుంది ;-) ;-) ??
చేతిలో ఉన్నది చిన్ని, బుజ్జి మొసలి పిల్ల.
అమ్మాయి నవ్వు బాగుంది.బుజ్జిది కూడా బాగుంది.
మంచి ఫోటో. మొసలిపిల్ల కంట్లో మెరుపును మీ కెమెరాతో బాగానే పట్టుకున్నారు. కాకపోతే ఈ ఫోటోలో దాన్ని పట్టుకున్నావిడ షర్టు Washed out. ప్రోసెసింగ్‌లో పోయినట్టుంది. Exif ఇవ్వగలరా?
నాకు మొదట అమ్మయి కనపడింది, ఆ తరువాతే ఆ ముసలి పిల్ల కనపడింది. అమ్మాయి బాగుంది!!!
:-) Exif: F/1.8, 1/250s, 50 mm, ISO-100, Manual Exposure.
The original picture was totally washed out. కేమరా manual modeలో ఉందని మర్చిపోయి ఉన్న settingsతో ఈ ఫొటో తీసేసాను. అది నేను realize అయ్యే టైంకి, it was too late. PP saved the picture a lil bit. :-| .. BTW, మీ డెమ్మ డెక్క డాలి చదివాను. చాలా బాగుంది.
Post a Comment
<< Home