నేనూ.. నా కేమరా
ఇది ముఖ్యంగా నా ఫొటో బ్లాగు. Nikon D50, Nikkor 50mm f/1.8, 18-70 mm f/3.5-4.5G lens నా పనిముట్లు. సినిమాలు/పాటలు/పుస్తకాలు/Articles మీద అభిప్రాయలు కూడా ఏమన్నా వ్రాయొచ్చు, లేదా ఫొటోలతో సరిపెట్టేయొచ్చు. Would definitely appreciate your feedback!
కొత్త ఫొటోలు
Tuesday, July 24, 2007
5 Comments:
మేఘాలలో తేలిపొమ్మన్నది..
తూఫానులా రేగిపొమ్మన్నది..
ఈ ఫోటో వెరైటీగా బాగుంది. దానికి పెట్టిన పేరుకూడా.
Nice shot.
భద్ర అభయారణ్యం లొ మీరు తీసిన బొమ్మలు చూశాను.అక్కడ ఉన్న నది పేరుని అక్కడ తిరిగే టెర్న్ అనే పక్షి పేరు పెట్టారని వ్రాశారు. ఆ బొమ్మ ఎంత వెతిక మళ్ళి కనిపించలేదు. మరో విషయం మీరు ఆ ఫోటోని తెలుగు వికీపీడియా కి క్రియేటివ్ కామన్స్ లైసెన్సు తో దానం చెయ్యగలరా?
sure. tappakunDA teesukonDi photo ni.
bhadra araNyam lo nEneppuDU photos teeyalEdanDI? bahuSA cbrao gAri blAgu lO chuSArEmO.
Post a Comment
<< Home