ఉగాది శుభాకాంక్షలు..!!
ఉగాది శుభాకాంక్షలు..!! ( ఈ ఫొటో ముందే పోస్టు చేసేసినా, ఇప్పుడు సందర్భానికి ఇంతకన్నా సరిపోయే ఫొటో దొరకలేదు మరి. అందుకే కింద ఇంకో కొత్త ఫొటో. ప్రవాహం. పాత నీరు పోయి క్రొత్త నీరు రావటానికి సూచన?)
Labels: Flowers, mono, Water, శుభాకాంక్షలు
3 Comments:
ప్రవాహం గురించి నేను ఏమీ చెప్పలేకపోతున్నాను.ఎప్పుడయినా అద్భుతమయిన కవిత చదివితే ఇలా మాటలు రాక ఊరుకుండిపోతాను.మీ ఈ ఫొటో అంతటి స్పందనని కలిగించింది.
:-) మీ appreciation కి అర్హురాలినో కాదో తెలియదు కాని, మీకు ఫొటో నచ్చినందుకు సంతోషం. Thanks Radhika!!
ఫొటోగ్రఫ్ తో చక్కని భావాన్నందించారు. చాలా బగుంది. చిన్న సూచన: ఇమేజి సైజ్ తగించండి. డైల్ అప్ కనెక్షన్ వాళ్ళకి వీలుగ.
Post a Comment
<< Home