నేనూ.. నా కేమరా
ఇది ముఖ్యంగా నా ఫొటో బ్లాగు. Nikon D50, Nikkor 50mm f/1.8, 18-70 mm f/3.5-4.5G lens నా పనిముట్లు. సినిమాలు/పాటలు/పుస్తకాలు/Articles మీద అభిప్రాయలు కూడా ఏమన్నా వ్రాయొచ్చు, లేదా ఫొటోలతో సరిపెట్టేయొచ్చు. Would definitely appreciate your feedback!
కొత్త ఫొటోలు
Wednesday, July 25, 2007
4 Comments:
థాంక్స్, సమీక్ష ఇక్కడుందని చూపించినందుకు, ఈ సందర్భంగా ప్రాణహితను పరిచయం చేసినందుకు. సమీక్ష చేసినవారు ఈ పుస్తకాన్ని ఎక్కడ ఎలా కొనుక్కోవచ్చో కూడా చెప్పుంటే బాగుండేది. ఈమధ్య రచ్చబండ వైపు రాలేదు, అక్కడ ఈపాటికే ఎవరన్న ఏమన్నా చెప్పుంటే గనుక నాకు తెలియదు. క్రితంసారి జంపాలచౌదరి గారి ద్వారా కొన్నట్టు గుర్తు.
Namaskaram
Samudramlo manchineeru dorikinatlundi.Nenu gata rendelluga digal slr camera konalani chustunnanu. EE pichi net chusi chusi Pentax K10D camera konalani nirnayam teesukonnanu.Nenu udyogam chesedi Uganda lo.Usa nundi camera elatevali? i am still struggling to get it. I request you to suggest very good camera if my selection is wrong. my interest is to click and print big size photoes with auto or manual. please respond.Also suggest how to type in telugu.
hi... chetana garu.. mee photos anni chala bagunnai... good photography... naku kuda photos teeyadam ante chala istam.. nenu oka kotha camera konalanukuntunna... any suggesstions please..(i can invest 20,000 to 22,000)..
సో్మరాజుగారు, US నుంచి కేమరా యుగాండాకి ఎలా వస్తుందో నాకు ఐడియా లేదండీ. మీరు US stores like BH, adorama (which are pretty reliable) నుంచి గనుక order చేస్తుంటే వాళ్ళకి international delivery ఉందేమొ చూడండి. కాని international shipping అంటే చాల ఎక్కువవుతుందేమో నాకు తెలియదు. యుగాండాలో ఎక్కడా దొరికే అవకాశంలేదా? మీరు pentax ఎందుకు కొందామనుకున్నారో నాకు తెలియదు.. general గా entry level or beginner level dslr అంటే Canon 400D/xti, nikon D40/D50 మంచిది అని నా భిప్రాయం.. sony కూడా try చేయొచ్చేమో. నాకు pentax గురించి అసలు తెలియదు.
విజయ్ గారూ.. నాకు India లో రేట్లు తెలియవండీ. మీరు point and shoot cameras గనుక చూస్తుంటే..the one with manual options.. చూస్కుంటే మంచిది. image stabilization and long zoom ranges ఉంటే మరీ మంచిది. నేను Canon S1 ISతో నా ప్రహసనం మొదలుపెట్టాను, తర్వాత వచ్చిన S2 IS and S3 IS కూడా మంచివే. ఒకవేళ మీరు entry level DSLR చూస్తున్నట్టైయితే గనుక పైన చెప్పినట్టు Canon 400D/xti, nikon D40/D50 మంచివి.
Post a Comment
<< Home