Monday, January 16, 2006

Night Photography కి 3 మౌలిక సూత్రాలు

Tips ఇచ్చేంత విషయం లేకపొయినా, I can just say what I have found after series of photos shoots initially and lot of help from other photo enthusiasits like me. Mine is S1 IS with enough manual controls which in my opinion are must for "photography". With night shots,

1. The camera needs to be set at higher exposures say something like 1-2 secs to even the maximum exposure available in the camera (which is 15 secs in my S1 IS and 30 secs in Rebel XT) so that it can absorb whatever low light available. కేమరాలో ఉండే "నైట్‌ మోడ్‌" pre-setలో ఆ exposure time or shutter speed అనేది 1/8 secs ఉంటుందనుకుంటా, which is not sufficient in lot of cases. One can even try changing the aperture. In my case, most of the times I've set the camera to lowest aperture available in addition to longest exposure time.

2. ఈ longer exposure time or slower shutter speed వలన ఫొటో తీస్తున్నప్పుడు ఏమాత్రం కదలినా మొత్తం ఫొటో blur అయిపోతుంది. అందుకే నేను మొన్న Tripod కొనేవరకు camera ని చేత్తో పట్టుకోవటం కాకుండా ఎక్కడ సపోర్ట్ దొరికితే అక్కడ పెట్టేసేదాన్ని, like any పిట్టగోడ, బల్ల, కుర్చీ, మెట్లు. దీనివల్ల కేమరా అడుగున చాలా గీతలు పడిపోయినాయి. అనేదేంటంటే, night and low-light photographyకి ఎప్పుడూ ఎదోకరకమైన స్టేబుల్‌ సపోర్ట్ కావాలి. (కిటుకు : ఒకవేళ ఉన్న లొకేషన్‌/సిట్యువేషన్‌లో అలాంటి సపోర్ట్ దొరికే ఆస్కారమే లేకపోతే మా ఫ్రెండ్ దగ్గెర తెలుసుకున్న చిన్న చిట్కా, Display ni LCD నించి electronic viewfinderకి మార్చేసి ఇది వరకు మనం రెగ్యులర్ ఫిల్మ్‌ కేమరా ని ఎలా బుగ్గకి ఆనించి తీసేవాళ్ళమో అలా తీయటంవల్ల చేయి కన్న తల relative గా స్టేబల్‌గా ఉంటుంది కాబట్టి 1 sec exposure వరకు ఫొటోలు with no or least blur వస్తాయి.)

3. ఇలా tripod or any other stable support మీద పెట్టినా, photo తీస్తున్నప్పుడు button press చేసేటప్పుడు అయ్యే slightest shake వల్ల కూడా ఈ నైట్ షాట్స్ లో బ్లర్‌ రావొచ్చు. కాబట్టి self-timer పెట్టి వదిలేస్తే సరిపోతుంది.

So one can play around with these things, mainly the shutter speed and the aperture and more importantly with no flash and I'm sure there are so many other things which help in getting best night shots. These are just 3 basic things one can start with.

2 Comments:

Blogger oremuna said...

దన్యవాదములు

వీటిపై నేను ప్రయోగాలు చేసి ప్రయత్నిస్తున్నాను

నేను చాలా విషయాలు తెలుసుకోవాలి

9:06 PM  
Blogger ప్రదీపు said...

నా కెమెరాలో 15, 30 seconds exposure, ఉందో లేదో తెలియదు కానీ కొన్ని preset modes ఉన్నాయి, వాటి వల్ల 3 , 4 seconds exposure వస్తుంది. ఇంకా ఇంకా ప్రయోగాలు చేసి, technical termsకి అర్ధాలు తెలుసుకొని మొత్తంగా ప్రొఫెషనల్ అయిపోతాను. :-)

1:42 AM  

Post a Comment

<< Home