Charleston Beach
ఈ చార్లెస్టన్ ఫొటోస్ అన్నీ దగ్గెరదగ్గెర నెలన్నర - రెండు నెలల క్రితంవి. Thanksgiving బ్రేక్‌లో వెళ్ళాము. అప్పటినుంచి చాలా ఫొటోస్ అప్‌లోడ్ చేయలేదు. బద్దకం వలన, కంప్యూటర్ స్లో అయిపోతుంది అన్న వంక వలన వాయిదా వేస్తూవచ్చాను. ఫొటోస్ కూడా ఎక్కువ తీయ్లేదు. మళ్ళీ ఈ మధ్య ఫొటో బ్లాగ్స్ ఎక్కువ చూసి, కొంచెం ఊపు వచ్చి, ఫొటోస్ తీయకపోయినా అప్పటివి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను.
0 Comments:
Post a Comment
<< Home