Saturday, March 11, 2006

Back again..



4 Comments:

Blogger ప్రదీపు said...

నా బ్లాగులో ఉన్న టెంప్లేట్, సగం అరువు తెచ్చుకున్నది, సగమేమో నేను రాసింది.

అది సరే మీ బ్లాగులో ఫొటోలు చిన్నగా రావటానికి కారణం టెంప్లేటు కాదు. ఇదే పోస్టులోని మొదటి ఫొటోను గమనించండి, అక్కడ మనకు కనిపించేది http://photos1.blogger.com/blogger/1723/1723/400/IMG_2533.jpg అయితే click చేస్తే కనిపించే బొమ్మ ఇది (పూర్తి addressలను status barలో చూడండి).

http://photos1.blogger.com/blogger/1723/1723/1600/IMG_2533.jpg

అందుకనే గావచ్చు మీరు ఫోటోలను పద్దవిగా చేస్తుంటే సాగినట్లు వస్తుంది.

ఇంకో విషయం ఏమిటంటే, ఫొటోలను వెబ్ పేజిలో చూపించటానికి <img src="address" width=w height=h> వీటిలో ఇచ్చే "w" మరియూ "h"లు మన ఫొటోల view size మార్చేటందుకు వాడతాము. ఎటువంటి సాగతీతలు లేకుండా రావాలంటే w, h లను % లలో ఇవ్వటం మంచిది.

ఉదా:
<img
src="
http://photos1.blogger.com/blogger/1723/1723/1600/IMG_2533.jpg

"
width=40%
height=40%>

ఫొటోలను నిలువ ఉంచుకోడానికి http://flickr.com చాలా మంచి సైటు అని నా అభిప్రాయం.

11:27 PM  
Blogger చేతన_Chetana said...

థాంక్సండీ.. %లు పనిచేసాయి..!! ఇప్పుడు నా బ్లాగులో ఫొటోలు చక్కగా పెద్దగా ఉన్నాయి.

10:23 PM  
Blogger praveen. said...

మీ ఫోటోలు చాలా బావున్నాయి చైతన్య గారు....

2:27 AM  
Blogger praveen. said...

sorry i meant chetana gaaru.

2:29 AM  

Post a Comment

<< Home