ఇది ముఖ్యంగా నా ఫొటో బ్లాగు. Nikon D50, Nikkor 50mm f/1.8, 18-70 mm f/3.5-4.5G lens నా పనిముట్లు.
సినిమాలు/పాటలు/పుస్తకాలు/Articles మీద అభిప్రాయలు కూడా ఏమన్నా వ్రాయొచ్చు, లేదా ఫొటోలతో సరిపెట్టేయొచ్చు. Would definitely appreciate your feedback!
Sushakar గారు, మీ బ్లాగు, ఫొటోలు చాలా బాగున్నాయి. మీ పాత పోస్టులు, ఫొటోలు చాలా రోజుల క్రితం చూసాను. అప్పట్లో షివ షైలు అనే తాగుబోతు పదాల గురించి మీరు చేసిన పోస్టు చాలా నచ్చింది. ఇప్పుడు మీరు చేసిన "ఎవరు నేర్పారమ్మా పల్లెకు" పోస్టు కూడా చాలా బాగుంది. మీరు కథలేమన్న రాస్తుంటారా? మీ శైలి బాగుంది.
2 Comments:
This is a flame right? fantastic andi :-)
Sushakar గారు, మీ బ్లాగు, ఫొటోలు చాలా బాగున్నాయి. మీ పాత పోస్టులు, ఫొటోలు చాలా రోజుల క్రితం చూసాను. అప్పట్లో షివ షైలు అనే తాగుబోతు పదాల గురించి మీరు చేసిన పోస్టు చాలా నచ్చింది. ఇప్పుడు మీరు చేసిన "ఎవరు నేర్పారమ్మా పల్లెకు" పోస్టు కూడా చాలా బాగుంది. మీరు కథలేమన్న రాస్తుంటారా? మీ శైలి బాగుంది.
Post a Comment
<< Home