Friday, April 07, 2006

రామదాసు సినిమా.. రచ్చబండలో చర్చ.. నచ్చిన quote

మొన్న వచ్చిన రామదాసు సినిమా గురంచి , దానిలో చరిత్రకి వాళ్ళు చేసేసిన మార్పులు, వక్రీకరణలు గురించి , జనాలు ఎంతవరకు వాటిని పట్టించుకుంటారు అనే దాని గురించి రచ్చబండ లో చర్చిస్తుండగా, నాకు చాలా ఆసక్తికరంగా అనిపించిన quote(from "The American President"). I guess this is applicable to various aspects of our life. చరిత్ర పట్ల, కళల పట్ల మనకున్న అవగాహనకి దీన్ని సరిగ్గా అన్వయించుకోవచ్చు.

Lewis Rothschild: People want leadership. And in the absence of genuine leadership, they will listen to anyone who steps up to the microphone. They want leadership, Mr. President. They're so thirsty for it, they'll crawl through the desert toward a mirage, and when they discover there's no water, they'll drink the sand.

President Andrew Shepherd: Lewis, we've had Presidents who were beloved, who couldn't find a coherent sentence with two hands and a flashlight. People don't drink the sand, 'cause they're thirsty. They drink the sand 'cause they don't know the difference.


దీన్ని quote చేసిన శాయి గారు అన్నట్టు,
ఆ తేడా తెలియని స్థితికి పూర్తిగా రాలేదని, రాకూడదని ఆశిద్దాం

0 Comments:

Post a Comment

<< Home