నేనూ.. నా కేమరా
ఇది ముఖ్యంగా నా ఫొటో బ్లాగు. Nikon D50, Nikkor 50mm f/1.8, 18-70 mm f/3.5-4.5G lens నా పనిముట్లు. సినిమాలు/పాటలు/పుస్తకాలు/Articles మీద అభిప్రాయలు కూడా ఏమన్నా వ్రాయొచ్చు, లేదా ఫొటోలతో సరిపెట్టేయొచ్చు. Would definitely appreciate your feedback!
కొత్త ఫొటోలు
Friday, April 07, 2006
3 Comments:
చాలా బాగున్నయండి మీ ఫోటోస్.బహుశా మీది తెలుగులో మొదటి చిత్ర బ్లాగు కావచ్చు
Sudhakar
http://coolclicks.blogspot.com
మొదటిదో ఎన్నోదో తెలియదు గానీ థాంక్స్ సుధాకర్! నేను మీ "cool clicks" (మీ బ్లాగు తో పాటు) చూస్తూనే ఉంటాను. మీరు ఈమధ్య regular గా updates పెట్టటం లేదు?!!?
exquisite...
Post a Comment
<< Home