ఇది ముఖ్యంగా నా ఫొటో బ్లాగు. Nikon D50, Nikkor 50mm f/1.8, 18-70 mm f/3.5-4.5G lens నా పనిముట్లు.
సినిమాలు/పాటలు/పుస్తకాలు/Articles మీద అభిప్రాయలు కూడా ఏమన్నా వ్రాయొచ్చు, లేదా ఫొటోలతో సరిపెట్టేయొచ్చు. Would definitely appreciate your feedback!
Thank you. Yes, that part was quiet far away from the object in focus.. so it was totally not in focus. BTW, Exif for the foto: F/4, 1/1000s, 70mm, ISO-200, EC= -1, Aperture mode.
బాగుంది. పొద్దు ఇంకొంచెం వాలుగా ఉన్నపుడైతే ఇంకొంత Soothing Light ఉండేది. క్రాపింగ్ చేసినపుడు పువ్వును మరీ ఒక పక్కకు నెట్టేశారు. One Third Rule మీకు తెలిసే ఉంటుంది. అది పాటించి ఉంటే మరింత బాగుండేది.
4 Comments:
ఫోకస్ వేరియేషన్ అదిరింది !! కానీ రైట్ పార్ట్ మరీ డల్ల్/బ్లర్ అయ్యినట్టు అనిపిస్తుంది !!
Thank you. Yes, that part was quiet far away from the object in focus.. so it was totally not in focus. BTW, Exif for the foto: F/4, 1/1000s, 70mm, ISO-200, EC= -1, Aperture mode.
బాగుంది. పొద్దు ఇంకొంచెం వాలుగా ఉన్నపుడైతే ఇంకొంత Soothing Light ఉండేది. క్రాపింగ్ చేసినపుడు పువ్వును మరీ ఒక పక్కకు నెట్టేశారు. One Third Rule మీకు తెలిసే ఉంటుంది. అది పాటించి ఉంటే మరింత బాగుండేది.
Thank you..!! అవును ఎనిమిదయిపోయింది, ఆరింటికే వెళ్దామనుకుంటే. పువ్వు పక్కకి అయింది కాని, it was not a crop, it was my composition.
Post a Comment
<< Home