పువ్వులు..

exif: Canon 20 D, 35 mm lens, F/2, 1/200s, Iso 200.

exif: Canon 20 D, 35 mm lens, F/2, 1/100s, Iso 200.
కొన్నాళ్ళ క్రితం పుట్టిన్రోజు నాడు మధ్యాహ్నం భోజనానికి థాయ్ రెస్టారెంట్ కి వెళ్ళినప్పుటి ఫొటో మొదటిది. అదే రోజు సాయింత్రం ఇంట్లో తీసిన ఫొటో రెండోది (నాకు గుర్తున్నంత వరకు).
Labels: Flowers






















