ఇది ముఖ్యంగా నా ఫొటో బ్లాగు. Nikon D50, Nikkor 50mm f/1.8, 18-70 mm f/3.5-4.5G lens నా పనిముట్లు.
సినిమాలు/పాటలు/పుస్తకాలు/Articles మీద అభిప్రాయలు కూడా ఏమన్నా వ్రాయొచ్చు, లేదా ఫొటోలతో సరిపెట్టేయొచ్చు. Would definitely appreciate your feedback!
ఈ ఫోటో చూస్తే..ఇటీవల నేను చదివిన "Jonathan Livingston Sea Gull" అనే పుస్తకం గుర్తొచ్చింది. చాలా మంచి పుస్తకం..వీలుంటే తప్పక చదవండి - నవీన్ గార్ల (http://gsnaveen.wordpress.com)
2 Comments:
చాలా బాగా తీసారు.ఇది నేను కాపీ చేసుకుని ఎప్పుడయినా నా బ్లాగులో వాడుకోవచ్చా?
ఈ ఫోటో చూస్తే..ఇటీవల నేను చదివిన "Jonathan Livingston Sea Gull" అనే పుస్తకం గుర్తొచ్చింది. చాలా మంచి పుస్తకం..వీలుంటే తప్పక చదవండి
- నవీన్ గార్ల
(http://gsnaveen.wordpress.com)
Post a Comment
<< Home