Saturday, January 21, 2006

నీలాకాశం..



నాకెందుకో ఆ నీలాకాశం backgroundలో మబ్బు, ఆకుపచ్చ-పసుపు కలిసిన ఆకులు, ఫాల్‌ మొదట్లో ఎరుపు ఆకులు మెరుస్తూ నచ్చాయి.

ఆకాశం అంత:పురమయ్యింది, నా కోసం అందిన వరమయింది.. వింటూ..

0 Comments:

Post a Comment

<< Home