Sunday, August 27, 2006

వినాయకచవితి శుభాకాంక్షలు..!!


గమనిక: :-) ఈ ఫొటో తీసినవారు, నాకు పంపించినవారు హైదరాబాదు నుంచి మా తమ్ముడువారు. (ఏరా, చాలా??)

Labels: ,

8 Comments:

Anonymous Anonymous said...

yi photo ni andhinchina dhaathalu ,..,,.ani mana gudulalo raasinattu enti aa raathalu.,.,.i hurted..,.i seriousingly hurted.,.,.

3:07 AM  
Blogger చేతన_Chetana said...

ఇప్పుడు నేను నెల్లూరు పెద్దారెడ్డిని తీసుకునిరాలేను కానీ, మరి నువ్వేగా "copy rights, copy rights.." అని గోల పెట్టావు. నీ పేరు కూడా చెప్పి "మీరు సంప్రదించవలసిన చిరునామా: దృస్యశ్రవణ విద్యావికాస కేంద్రం, రామాంతపూర్ హైదరాబాదు, ఐదూ సున్నా సున్నా, సున్నా ఒకటీ మూడు" అనలేదు సంతోషించు. :-)

5:03 AM  
Blogger Sriram said...

mee thammuDuvAru manchi photographer vAre... :)
thanks for the pic...

1:38 AM  
Anonymous Anonymous said...

hehe!!! teleschool reference is hilarious.. address antha correct ga gurthu pettukunnarey!

5:17 PM  
Blogger చైతన్య said...

mee tammuDu gAru teesina photo chAlA baagundanDi :)

is it in Khairatabad?

4:32 AM  
Blogger చేతన_Chetana said...

శ్రీరాం, thanks!:-)

Anon, టెలీస్కూల్ ఎడ్రెస్ గుర్తుండదూ మరీ, చిన్నప్పుడు ప్రతి సెలవలకి, ప్రతీ రోజూ పొద్దున్న అదేగా కాలక్షేపం దూరదర్శన్‌లో.. :-).

చైతు, అవునండీ అది ఖైరతాబాదేనంట..!!

Thank you all, I'll let my brother know abt ur comments. probably that'll instigate to start a blog.

8:16 PM  
Blogger విహారి(KBL) said...

వినాయకచవితి శుభాకాంక్షలు

3:15 AM  
Blogger చేతన_Chetana said...

విహారి, వినాయకచవితి శుభాకాంక్షలు..

8:41 AM  

Post a Comment

<< Home