Sunday, September 03, 2006

వర్షం కురిసిన ఓ ఆదివారం..




What was I doing..? Taking all these pictures, ofcourse..!! And I was also .....

Labels: , ,

6 Comments:

Blogger చైతన్య said...

like the third one most... its beautiful...

nEnu kUDa mArgadarSi lO chEri oka camera konukkOvAli anukunTunnAnanDi... if u don't mind, oka manchi moDel suggest cheyagalarA...

4:10 AM  
Blogger చేతన_Chetana said...

Ha ha ha.. My brother says the same thing always.. for everything.. నేను కూడా మార్గదర్శిలో చేరాను అని. :-)

honestly, I like the third one too.. more than 1 and 2.

and honestly again.. ఈమధ్య ఏమి కేమరాలు వస్తున్నాయి, వాటిలొ ఏవి బాగున్నాయి.. ఏవి ఎంతెంత అని నాకు తెలియదండీ. ఓ సమ్వత్సరం క్రితం S1 IS కొనుక్కునే వరకు చూసాను. మీ బడ్జెట్.. అదే.. మర్గదర్శి వాళ్ళు మీకు ఎంత లోను గ్రాంట్ చేసారో కూడా తెలియదు. ఆ details ఇవ్వగలిగితే ఇక్కడ మా 'గురుతుల్యుల్ని' అడిగి చెప్పగలను.

11:49 AM  
Blogger చైతన్య said...

ఓ అలా అంటారా... నాకు అసలు ఆ cameraలు ఎంత cost ఉంటాయో తెలీదండి... అది కూడా మీరే చెప్తే ఇంకా సంతోషిస్తాను... దాన్ని బట్టి మార్గదర్శి లో లోన్ కి అప్లయ్ చేసుకుంటాను... ఏమంటారు?

2:57 AM  
Anonymous Anonymous said...

Awsome Creation..... feels like grandpa is still alive......


great keep going

shankarkommireddy@rediffmail.com

11:21 AM  
Blogger చేతన_Chetana said...

Thanks, but how did you come across my blog??

1:18 PM  
Anonymous Anonymous said...

Chala baga unnayi... Really Nice work...

9:52 PM  

Post a Comment

<< Home