Saturday, September 02, 2006

ద్వారకా తిరుమల/చిన్న తిరుపతి కి స్వాగతం..

విగ్రహం నడుం దగ్గెర ముక్కు గోక్కుంటున్న పక్షి బట్టి విగ్రహం ఎత్తుని అంచనా వేయండీ..!!

Labels: ,

5 Comments:

Blogger Standing man said...

చేతనగారు తెలుగు వికీలో ద్వారకా తిరుమల పై ఒక వ్యాసము ఉన్నది. http://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%95%E0%B0%BE_%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B0%E0%B1%81%E0%B0%AE%E0%B0%B2
మీరు అనుమతిస్తే అందులో ఈ చిత్రము చేర్చాలని ఆశిస్తున్నాను. మీ దగ్గిర ఇంకా ద్వారకతిరుమల చిత్రాలు ఉన్నాయా?

11:24 PM  
Blogger చేతన said...

తప్పకుండా!! నా దగ్గెర ఇంకా ఉన్నాయి చిత్రాలు. మరి మీకు ఎలా పంపించమంటారో చెప్పండి.

11:39 PM  
Blogger చేతన said...

అన్నవరం, శ్రీశైలం, అయినవిల్లి, మద్ది, కోనసీమ వి కూడా ఉన్నయి. మీకు ఉపయోగపడ్తాయి అనుకుంటే చెప్పండి.

12:42 AM  
Blogger chaitü said...

nicely captured...

4:07 AM  
Anonymous రవి వైజాసత్య said...

నా మెయిల్ ఐ.డీ కి పంపండి vyzasatya జీమైల్ వద్ద

8:15 PM  

Post a Comment

<< Home