Monday, September 24, 2007

Dark Knight

5 Comments:

Anonymous Anonymous said...

ఫొటొ అత్యద్బుతంగా వుంది, కాని విమర్శ అని అనుకొపొతే సీతాకొకచిలుక ని నల్ల background లొ కాకుండా కొంచం bright background లొ తీసి వుంటే బగుండునేమొ?. 50mm వాడారా?

1:19 PM  
Blogger చేతన_Chetana said...

విమర్శ అనుకోకపోతే ఎమిటండీ, విమర్శేగా..:-) అవును నల్ల చిలుకని నల్ల backgroundలో కాక వేరే backgroundలో తీసుండాల్సింది, కాని, అసలు ముందు focusకి చిలక దొరకటమే గగనమయిపోయింది. 50mm కాదు. 70-300mm lens at 300mm వాడాను. More info: ISO 400, F/6.3, 1/320s

4:09 PM  
Blogger Unknown said...

photo adirindhi andi ...

10:37 AM  
Blogger మెహెర్ said...

photo adirindhi

7:59 AM  
Blogger చేతన_Chetana said...

Thank you Meher.. నేను మీ బ్లాగుకి ఎప్పట్నుంచో ఫ్యానుని. పూర్వాశ్రమంలో ఫణి ఇప్పటి మెహెర్ ఒకరే అని ఎక్కడో చదివాను, నేను ఆ గొడవకి కూడా అభిమానినే.

3:49 PM  

Post a Comment

<< Home