Monday, November 05, 2007

Tarpon Springs

By the Sea..

టార్పన్‌ స్ప్రింగ్స్‌ గురించి, చరిత్రగన్న ఆ ఊరి తాలూకు అందాలు, బీచులు, గ్రీకు రెస్టారెంట్ల గురించి చాలా రోజులుగా వింటూ, వెళ్ళాలనుకుంటూ ఉన్నాము. ఆఖరుకు మొన్న శనివారం మధ్యహ్నం నుండి వెళ్ళి కొంతసేపు బీచిలో కూర్చుని ఆకళ్ళు వేస్తున్నాయని తిని (ఒక చాలా మంచి గ్రీకు రెస్టారంట్లో. అక్కడ ఉన్నంత సేపూ నాకైతే నిజ్జంగా గ్రీకు దేశమ్లో ఉన్నట్టనిపించింది మరి) బయటకు వచ్చేసరికి చీకటిపడిపోయింది. అందుకే ఇంక ఊర్లో ఏమి తిరగకుండానే వెనక్కు వచ్చేసాము. పైన చూపిస్తున్న ఫొటో ఒక మామూలు బీచి ఫొటో అని, టార్పన్ స్ప్రింగ్స్ విశేషాలు దేనినీ ప్రతిబింబించటంలేదనీ తెలుసు. కేమరా బ్యాటరీ అయిపోవటం వల్ల అక్కడ ఎక్కువ ఫొటోలు తీయలేకపోయాను. మళ్ళీ ఒకసారి కొంచెం తీరికగా వెళ్ళి, మరిన్ని ఫొటోలు తీస్తాను. ఇంతకీ పైన చూస్తున్న ఫొటో హావర్డ్ పార్కు బీచిలో తీసింది.

We've been hearing about tarpon springs, its beautiful beaches, historic downtown and very nice greek restaurants and been wanting to go there for a while. Atlast, we went there this weekend, we were totally bowled over. I know this is just a typical beach fotograph and not exactly the picture that shows what Tarpon springs is all about. Unfortunately I couldn't take many pictures as the camera battery ran out of charge. Will go there soon and take more pictures, hopefully. This fotograph is at the Howard park beach(?).

31 Comments:

Blogger తెలుగు'వాడి'ని said...

HiChetana,

Having such a wonderful blog with exceptional pics, I think it's quite some time you are planning to change the blog template and that didn't happen. If you need ANY help like finding links to the best templates, testing them out etc please feel free to let me know and I'm moe than happy to do so that your blog will be an inspiration to many other guys/gals who hold a camera and also who love such beautiful pics.

2:08 AM  
Blogger చేతన_Chetana said...

Thanks for offering help!! Yes, I will definitely need help in that regard, but unfortunately I may not be able to work on it until next year. :-( I hope you won't mind if I contact you then. Thanks again.!!

8:52 AM  
Blogger తెలుగు'వాడి'ని said...

Sure. It's 'Happy Holidays' season :-) Please feel free to drop a comment here any time as I enabled 'Follow-up comments', I will jump right in and help you the best I can. Until then have fun and enjoy Ur time but be come back with many, many beautiful pics.

1:30 PM  
Blogger Known Stranger said...

exclusive telgu blog ?!

11:53 PM  
Blogger vijju said...

ఎంటండి అసలు జాడకి లేకుండా పోయారు...

5:45 AM  
Blogger చేతన_Chetana said...

Stranger, mm.. Yeah.. coz thats the language I think in.. but I sometimes try to translate the content/title to english..

3:08 PM  
Blogger Raju said...

Nice Work Chetna. You have a natural eye for macros. Your composition is quite impressive. I am quite impressed that you could fine time to upload images on your blog. I am too lazy to update mine...Anyways, Thanks for visiting my blog in aminus3.

3:43 PM  
Blogger Trinath Gaduparthi said...

The image is great and it gives a feeling that the camera was hiding behind the high grass to capture the serenity of water !

nice work.

1:03 PM  
Blogger San .D said...

ఇదే మొదటిసారి మీ బ్లాగు చూడటం.

మీ ఫొటోస్ గురించి ఏమీ మాట్లాడను. ఎందుకంటే
"i scratch ur back. u scratch mine"
అన్నట్టు ఉంటుంది. పైగా ఇప్పటికే అందరూ అన్ని డిగ్రీలలో పొగిడేసారు. ఇహ నాకేం మిగల్లేదు.
అందుకని...
మీ కెమెరా కన్నులో కాకినాడ అందాలని ఏమైనా బంధించారా??
కోనసీమ ఐనా అడ్జస్ట్ ఐపోతాను!!

11:23 PM  
Blogger చేతన_Chetana said...

Thanks Wanderer!

Sandeep,

"i scratch ur back. u scratch mine
అన్నట్టు ఉంటుంది." :-) True.

ఫొటోగ్రఫీ అనే హాబీగా afford చేయగలిగిన తర్వాత కాకినాడ వెళ్ళటం కుదరలేదు. మావాళ్ళు ప్రస్తుతం అక్కడ ఉండటంలేదు. ఈసారి వెళ్ళాలి...

10:01 AM  
Anonymous Anonymous said...

Hello chethana,
I am a all time browser.Your blog is wonderful. the pictures colours have changed me so colorful.Why are'nt u blogging.Please cheyandi ledante Camera alugutundi ilanti "Amma" ni miss avthunanduku.

Love,
Sruthi

2:04 PM  
Blogger చేతన_Chetana said...

Sruthi, Glad you liked the pictures. personal front lo busy ga undatam tho patu, template etc marpulu cherpulu cheyalsi unDi, fotos post cheyatam ledu. twaralo tappaka chestanu.

3:09 PM  
Blogger rksistu said...

Hi....
Mee blog chalabagundandi.Meeku Telusa
www.hyperwebenable.com site bloggers ki free ga websites isthunnaru.
ippudu mee blog www.yourname.blogspot.com undi kada danini www.yourname.com ga marchuko vachhu free ga.
www.hyperwebenable.com ee site ki vellandi anni details unaai.

3:17 AM  
Blogger కొత్త పాళీ said...

good to see you again back among blogs
where are new pics?
did you read dhirasameera in Naadi?

4:20 PM  
Blogger చేతన_Chetana said...

నా బ్లాగుకి వచ్చి మరీ పలకరించినందుకు సంతోషం! :-). ఫొటోలయితే ఉన్నాయి కానీ బ్లాగు టెంప్లేటు మార్చిగానీ కొత్త ఫొటోలు పెట్టను అని సపథం లాంటిది చేస్కున్నాను.. తీరిగ్గా ఆ పని మీద కోర్చోవటం కుదరటంలేదు/కూర్చోవటంలేదు. మీ కథ "చూసాను" ..అంటే ఇంకా చదవలేదు. :-)

10:30 AM  
Blogger Kathi Mahesh Kumar said...

హ్మ్...మంచి ఫోటోగ్రాఫ్.

8:22 AM  
Blogger Unknown said...

Mee photography chala bagundi chethana gaaru....

10:35 AM  
Blogger కొత్త పాళీ said...

1 - me too started a photo.picture blog.
please take a look
http://pratibimbamu.blogspot.com/

2 - pl stop this nonsense about template changes and sapatham .. start posting .. :)

7:10 AM  
Blogger చేతన_Chetana said...

1. Mee photoblog ninna chusanu.

2. :-)

10:03 AM  
Blogger చేతన_Chetana said...

Mahesh, mmsk,

Thanks!

10:42 AM  
Blogger కొత్త పాళీ said...

ఏమ్మా, కొత్త బొమ్మలేవి? కేమెరా బజ్జుందా?

8:48 PM  
Blogger చేతన_Chetana said...

:-)....

12:22 AM  
Blogger Amar said...

మీకు అభినందనలు. mee kemaraku kuda.

2:33 PM  
Blogger kiraN said...

హహ హహ్హహ్హా.....
చేతన కొత్త ఫోటోలు ఎందుకు పోస్ట్ చేయడం లేదో నాకు తెలుసు.
నేను చేతన కెమెరాని దొంగలించాను కాబట్టి.

ఏంటి చేతన కొత్త కెమెరా కొనుక్కోవడానికి వెళ్ళారా??

విజ్ఞప్తి: వర్డ్ వెరిఫికేషన్ ని తీసేయండి.

- కిరణ్
ఐతే OK

6:00 AM  
Blogger rākeśvara said...

ఏఁడాదిగా బ్లాగట్లేదు. ఏఁవైనా ప్రత్యేక కారణం వుందా?

నేను కూడా ఒక ఫోటో బ్లాగు మొదలు పెడదామనుకుంటున్నాను. అప్పుడు మీది ఎప్పుడో చూసినట్లు గుర్తువచ్చింది.

10:01 AM  
Blogger చేతన_Chetana said...

:-) నా బ్లాగు ఇంకా కొంతమందికైనా గుర్తున్నందుకు సంతోషం!! బ్లాగుకు వచ్చి మరీ "ఏఁవిటి సంగతీ" అని అడుగుతున్నందుకు ఇంకా చాలా సంతోషం. బ్లాగకపోవటానికి ప్రధాన కారణం అశ్రద్ధ, రెండో కారణం సొంత విషయాలలో కొంత హడావిడి, కొన్నాళ్ళు కేమరా ఎక్కడుందో కూడా మర్చిపొయేంత అనాసక్తి, తర్వాత్తర్వాత ఏవో మామూలు ఫ్రెండ్స్ ఫొటోలు అవీ తీస్తున్నా, "ఫొటోగ్రఫీ" చేయటంలేదు. ఇదిగో ఈమధ్యనే మళ్ళీ ఇటువైపు వస్తున్నాను. బ్లాగులో పోస్టు చేసి "ఇదిగో నా ఫొటోలు" అని చూపించుకునేంత గొప్ప ఫొటోలు తీయడంలేదు, ఇంకా ఇప్పటికీ కేమరా ప్రతిభే కానీ నా ప్రతిభేమీ ఉండటం లేదు, నేర్చుకోవటంలేదు.

కిరణ్, నేను కొత్త కేమరా కొనుక్కుంటున్నట్లు మీకెలా తెలుసు? అమ్ముదామనుకుంటున్న కేమరాని నిజంగానే కొట్టేసారా ఏంటి?

రాకేశ్, మీ ఫొటోబ్లాగు త్వరగా మొదలుపెట్టండి మరీ, నా లాగా వాయిదాలు వేయకుండా. మీ రాతలతో పాటు మీ తీతలు కూడా చూసి సంతోషిస్తాము.

11:38 AM  
Anonymous Anonymous said...

bhagunnayandee!1

11:20 AM  
Blogger rākeśvara said...

నా ఫోటో బ్లాగు
httP://besikannu.blogspot.comరాకేశ్వర

2:09 AM  
Blogger shiraakiputra said...

Excellent photographs.The beauty of photographs come through the eyes of the person who takes it. This is what I believe. You are welcome to visit:
http://www.flickr.com/photos/ bapujiarcot
http://www.baapoojeeyam.blogspot.com/
http://worldspaceradioindia.blogspot.com/
http://picasaweb.google.co.in/home
http://photoworldindia.blogspot.com/

Please keep taking good photographs.The present day Digital Cameras give many facilities which were not available in film cameras, though depthwise they are better.

12:59 AM  
Blogger కొత్త పాళీ said...

please post new stuff.

2:34 PM  
Blogger కిన్నెరసాని కవితా ప్రసాద్ said...

Hi, :-) this is prasad, I saw your blog in 2007, I saw again now... meanwhile no postings from your end. Anyhow I saw again some of your taken good photos as well as the continous communication among the co-telugu bloggers, really delighted. If possible please keep blogging...

10:20 PM  

Post a Comment

<< Home