ఇది ముఖ్యంగా నా ఫొటో బ్లాగు. Nikon D50, Nikkor 50mm f/1.8, 18-70 mm f/3.5-4.5G lens నా పనిముట్లు.
సినిమాలు/పాటలు/పుస్తకాలు/Articles మీద అభిప్రాయలు కూడా ఏమన్నా వ్రాయొచ్చు, లేదా ఫొటోలతో సరిపెట్టేయొచ్చు. Would definitely appreciate your feedback!
మీ బ్లాగ్ ఇప్పుడే చూసా కాకుంటే పొటోలు ఎందువలనో కనిపించుటలేదు. ప్లిక్కర్ కూడా నా సిస్టం పై ఓపెన్ కావడంలేదు. ఏదైనా... నా బ్లాగ్ దర్శించినందుకు కృతజ్ఞతలు.
Beautiful..Flowers are the best objects when it comes to color caputure with a camera... I liked the depth of field. Can you please publish the EXIF info?
Yea, though I own a Nikon, most of the pictures I posted recently are by Canon which I've been borrowing from a friend often, the reason being the new 35 mm prime lens on it. నాకు సహజంగానే prime lens, దాని వల్ల వచ్చే bokeh నచ్చుతాయి. కాని ఈమధ్య ఆ ఇష్టం ఇంకా పెరగటం, యాధృచ్చికంగా 35mm lens ఉన్న కేమరా నాకు అందుబాటులో ఉండటం, నా 50mm కన్నా 35mm obviousగా wider view ఉండటంతో, ఈమధ్య తీసిన కొన్ని ఫొటోస్‌లో ఎక్కువ canonతో తీసినవే ఉంటున్నాయి. canon, nikon అని preferenceలు ఏమీ లేవు.. ఏ కేమరా బాగుంటే అదే.
chalaa baagavundi picture...mimmalni flick group lo ekkadoo choosinattundi andi .. chetana gaaru do u have flick account...ina edi chetta question ...kani just for information :)
8 Comments:
mee idia bagundi. kani images open kavadam ledu. maro muddu chaala baga teesaru. good.
www.kesland.blogspot.com+
మీ బ్లాగ్ ఇప్పుడే చూసా
కాకుంటే పొటోలు ఎందువలనో కనిపించుటలేదు.
ప్లిక్కర్ కూడా నా సిస్టం పై ఓపెన్ కావడంలేదు.
ఏదైనా...
నా బ్లాగ్ దర్శించినందుకు కృతజ్ఞతలు.
Beautiful..Flowers are the best objects when it comes to color caputure with a camera... I liked the depth of field. Can you please publish the EXIF info?
Sure Uday! Canon 20 D, 35 mm lens, F/2, 1/500s, Iso 100. I liked your tunnel picture.
కేషవ్ మరియూ విశ్వనాథ్, నెనర్లు!
చేతన గారు,
మీరు canon ఫాన్ ఎప్పుడు అయ్యరు?...మీ ప్రొఫైలు లొ nikon అని రాసారు కద! :)
Yea, though I own a Nikon, most of the pictures I posted recently are by Canon which I've been borrowing from a friend often, the reason being the new 35 mm prime lens on it. నాకు సహజంగానే prime lens, దాని వల్ల వచ్చే bokeh నచ్చుతాయి. కాని ఈమధ్య ఆ ఇష్టం ఇంకా పెరగటం, యాధృచ్చికంగా 35mm lens ఉన్న కేమరా నాకు అందుబాటులో ఉండటం, నా 50mm కన్నా 35mm obviousగా wider view ఉండటంతో, ఈమధ్య తీసిన కొన్ని ఫొటోస్‌లో ఎక్కువ canonతో తీసినవే ఉంటున్నాయి. canon, nikon అని preferenceలు ఏమీ లేవు.. ఏ కేమరా బాగుంటే అదే.
chalaa baagavundi picture...mimmalni flick group lo ekkadoo choosinattundi andi .. chetana gaaru do u have flick account...ina edi chetta question ...kani just for information :)
Post a Comment
<< Home