Friday, December 22, 2006
చిన్న తిరుపతి - 2

చిన్న తిరుపతి ఫొటోలు చూస్తుంటే గుర్తొచ్చింది.. ఆ క్రితం రోజు చాలా మంచి ముహుర్తం ఉందనుకుంట.. ఆరోజు గుడిలో ఎంతమంది జంటలో పెళ్ళిబట్టలతో, తలమీద బట్టల మీద తలంబ్రాల పసుపు, నలిగిపోయిన పెళ్ళిదండలు, తలలో వాడిపోయిన పూలు.. కాని మొహాలు మాత్రం వికసించి.. ఒకపక్క అలసిపోయి ఉన్నా. కనీసం 70-80 జంటలు చూసుంటాం.. మా తమ్ముడు నేను సర్దాగా చాలా ఫొటోలు తీసాం. :-)
Labels: India, చిన్న తిరుపతి
Saturday, September 02, 2006
ద్వారకా తిరుమల/చిన్న తిరుపతి కి స్వాగతం..
విగ్రహం నడుం దగ్గెర ముక్కు గోక్కుంటున్న పక్షి బట్టి విగ్రహం ఎత్తుని అంచనా వేయండీ..!!Labels: India, చిన్న తిరుపతి




