Sunday, September 03, 2006

అర్థరాత్రి మద్దెల దరువు..


అర్థరాత్రి రెండు గంటలకి నేను చేసే పని ఇదీ.. కోకు, దాని ఫొటో.. బ్లాగు. ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి అన్నట్టు.. ఊపొచ్చినప్పుడే ఫొటోలు, బ్లాగులు మరీ.. ఈ పోస్టులు పోస్టు చేయటం గొడవలో పడి నా బ్లాగు చూస్తుండగానే సెంచరీ కొట్టేసి నూటమూడో పోస్టు దగ్గెర నిలకడగా ఆడుతుందని చూసుకోనేలేదు..

Labels:

9 Comments:

Anonymous Anonymous said...

apacharam apacharam,..,,maa kalam lo ivanneee erugudhumaa.,.,aadpillalu coke ani cheppi.,.,,.cha cha naa notitho nenu cheppalena gani...kalikaalam.....

7:23 AM  
Blogger చైతన్య said...

:)

4:08 AM  
Anonymous Anonymous said...

congratulations on the century... :)

anon may be quite right...the time and the look both are so suggestive...

7:42 AM  
Anonymous Anonymous said...

(పై కామెంట్లు చదివి) వినాయకచవితిన కథ మరువలేదు కదా?!

1:57 PM  
Anonymous Anonymous said...

ఇంకో విషయం, ఆ సామెత లో చిన్న spelling mistake - అది ముద్దు వచ్చినప్పుడే చంకనెక్కడం అనుకుంటా..

2:14 PM  
Blogger చేతన_Chetana said...

అద్దీ..అందుకే.. లేకపోతే ఏంటా ఈ అపవాదు అనుకుంటున్నా..!! మంచితనానికి రోజులు కావు, పాలు తాగుతున్నా..ఏదో తాగుతున్నవు అనే రోజులూ .. సొంత తమ్ముడే నమ్మటం లేదూ అని తెగ బాధపడిపోతున్నా.


and btw, thanks.. that was a typo I thought I typed ముద్దొచ్చినప్పుడే until you pointed out.. I will correct it.. ఇంతకీ మీరెవరండీ "ఇంకో anonymous" గారు? కనీసం మీ పేరు సంతకం అయినా పెట్టి వెళ్ళారు కాదు?

2:35 PM  
Anonymous Anonymous said...

అరరె.. కోలా తాగుతుంటే ఉంకోలా అనుకుంటున్నది మీ తమ్ములుంగారా? హరి హరీ! (చెవులు రెండు చేతులతో మూసుకుంటూ)

నేనా? నన్ను మీరెరగరులెండి. ఇక సంతకం అంటారా.. ఆకాశ రామన్న అని పెట్టేదా?

3:11 PM  
Blogger చేతన_Chetana said...

అయితే మీరు "అకౌంట్లు లేని వారికి వ్యాఖ్యలు చేసే వీలు కల్పించనందుకు బ్లాగర్‌.కాం పై ఆగ్రహం" వ్యక్తం చేసిన వైజాసత్య (అమెరికానుండి ఉత్తరం ముక్క) గారా?

I have removed that constraint very recently to allow my brother to comment on a post with his pic.

5:52 PM  
Anonymous Anonymous said...

వైజాసత్య గార్ని కానండీ..

anyways, next time blogger id తో వ్యాఖ్యానిస్తాను లెండి.

8:51 AM  

Post a Comment

<< Home