ఇది ముఖ్యంగా నా ఫొటో బ్లాగు. Nikon D50, Nikkor 50mm f/1.8, 18-70 mm f/3.5-4.5G lens నా పనిముట్లు.
సినిమాలు/పాటలు/పుస్తకాలు/Articles మీద అభిప్రాయలు కూడా ఏమన్నా వ్రాయొచ్చు, లేదా ఫొటోలతో సరిపెట్టేయొచ్చు. Would definitely appreciate your feedback!
మీ కామెంట్ చూడగానే.. అదేం ప్రశ్న.. obvious గా నా D50తో అనుకున్నా.. తర్వాత గుర్తొచ్చింది, నా కేమరాని నా కే్మరా తోనే తీయలేననీ.. :-). I was using a friend's RebelXT. Want to know what made it special for u..!!
"మేము ముగ్గురం" Title బావుంది। photo కూడా, "తెలుగునాడి" అన్న అక్షరాలు చాలా అందంగా కనిపిస్తున్నాయి। camera కూడా ఇంకొంచెం స్పష్టంగా ఉంటే బావుండేదేమో అని అనిపించింది।
very nice pic.. the lights with the black color provides a nice contrast! looking forward to more pics that are not nature-based (not that they arent good)..
PS: naaku telugu chadavatam raadu, so for anguta-chaaps like me, maybe English text?
@శ్ర్రీరాం: అరె, మీరు మీ నిశితదృష్టిని, సూక్ష్మబుద్ధిని అలా ప్రతీ సారీ వాడేసి అన్నీ పసిగట్టేస్తున్నారే. అవును ఆ పరిసర ప్రాంతాల్లో ఆ సమయంలో ఇంకో ఇద్దరున్నారు (ఇద్దరు including the camera)
@ హర్ష: Thanks!!
@కిరణ్ : Thanks!. తప్పకుండా మీకు ఆ బొమ్మ ఫొటో తీసి ఇవ్వగలను.
@ Pavan: Hey, Thanks for stopping by. I'll try to add English text. Thanks for the suggestion!!
@Anon: అవునండీ మాది రాజమండ్రి. కాకినాడ, ఏలూరు కూడా మావే. :-)
@Pradeep: అవునండీ.. got busy with life. Thanks for stopping by.
12 Comments:
I liked it. Some how it is special. want to know what made it special..
Wide angle pic. Your camera is on the book. Which camera did you use to take this pic?
మీ కామెంట్ చూడగానే.. అదేం ప్రశ్న.. obvious గా నా D50తో అనుకున్నా.. తర్వాత గుర్తొచ్చింది, నా కేమరాని నా కే్మరా తోనే తీయలేననీ.. :-). I was using a friend's RebelXT. Want to know what made it special for u..!!
"మేము ముగ్గురం" Title బావుంది। photo కూడా, "తెలుగునాడి" అన్న అక్షరాలు చాలా అందంగా కనిపిస్తున్నాయి। camera కూడా ఇంకొంచెం స్పష్టంగా ఉంటే బావుండేదేమో అని అనిపించింది।
chala bagundi, mukhyamga pusthakam pai unna aksharalu, venakala unna lights, aa lights valla vachina flare effectu chala baga vachayi.
meeremi anukonante oka chinna help adagana?? naku aa pusthakam pai unna bomma kavali ivvagalara?? photo teesi gani scan chesi gani naku pampinchagalara??
very nice pic.. the lights with the black color provides a nice contrast! looking forward to more pics that are not nature-based (not that they arent good)..
PS: naaku telugu chadavatam raadu, so for anguta-chaaps like me, maybe English text?
hello - meedhi rajahmundry?
Sepia effect! That made it look special. BTW, no new posts!?
ఈ మధ్య కొత్త ఫొటోలను పెటట్టంలెదు. బాగా busy అయినట్లున్నారు.
@శ్ర్రీరాం: అరె, మీరు మీ నిశితదృష్టిని, సూక్ష్మబుద్ధిని అలా ప్రతీ సారీ వాడేసి అన్నీ పసిగట్టేస్తున్నారే. అవును ఆ పరిసర ప్రాంతాల్లో ఆ సమయంలో ఇంకో ఇద్దరున్నారు (ఇద్దరు including the camera)
@ హర్ష: Thanks!!
@కిరణ్ : Thanks!. తప్పకుండా మీకు ఆ బొమ్మ ఫొటో తీసి ఇవ్వగలను.
@ Pavan: Hey, Thanks for stopping by. I'll try to add English text. Thanks for the suggestion!!
@Anon: అవునండీ మాది రాజమండ్రి. కాకినాడ, ఏలూరు కూడా మావే. :-)
@Pradeep: అవునండీ.. got busy with life. Thanks for stopping by.
indulo moodo vyakthi ekkada.. maa voohaki vadilesara eti?
ledandi, mugguram ante nenu, naa camera, telugu naadi.
Post a Comment
<< Home