అన్నవరం-2 పంపా నది..
తెలుగు వికిపీడియాలో అన్నవరం మీద వ్యాసంలో "సమీపంలో పంపా నది హోయలొలుకుతూ పారుతుంటుంది" అని చూసి ఈ ఫొటో పోస్ట్ చేయాలనిపించింది. సుమారు అయిదారేళ్ళ క్రితం వరకు ఆ మాట నిజమేమో. కొండమీదకి ఘాట్‌రోడ్ మీదుగా వెళ్తున్నప్పుడు కనిపించే ఆ జలాశయం నిండా కొండల మధ్య నుండి వస్తున్న నీరుతో కనులకింపుగా ఉండేది దృశ్యం.. మరి ఇప్పుడు? అది ఒక జలాశయం లేక నది అని తెలియని వారికి చెప్పినా నమ్మరేమో..
3 Comments:
చాలా బాగుంది. ఈ ఫోటో అనుమతిస్తే తెలుగు వికిపీడియాలో పెట్టాలనుందండి.
wow.............
no words
just keepit up
Thanks.. :-)
Post a Comment
<< Home