ఇది ముఖ్యంగా నా ఫొటో బ్లాగు. Nikon D50, Nikkor 50mm f/1.8, 18-70 mm f/3.5-4.5G lens నా పనిముట్లు.
సినిమాలు/పాటలు/పుస్తకాలు/Articles మీద అభిప్రాయలు కూడా ఏమన్నా వ్రాయొచ్చు, లేదా ఫొటోలతో సరిపెట్టేయొచ్చు. Would definitely appreciate your feedback!
ayyo! i didnt mean that.. i was just giving my own caption to the pic. ఆ మాత్రం comment ఆలోచించి చించి, లేఖిని లో type చేసి format చేసి submit కొట్టేలోపు సుధాకర్ గారు వ్యాఖ్యానించేశారు!
5 Comments:
nenu vachesa... !!!!
Nice one
అబ్బ! భొజనాల వేళకి ఇంచక్కా చద్దిమూట తో వచ్చాడు.. అన్న దాతా సుఖీభవ!! :)
this pic is toooooooooooooo good
nenu vaccEsA ani sudhAkar anTAru, #rambler# EmO BOjanAla vELa ki saddimUTa tO vaccaaDanTAru. intakI saddi mUTa tO vaccina annadAta sudhAkar aa?
Edi EmainappaTikI, thanks for your comments..!!
ayyo! i didnt mean that.. i was just giving my own caption to the pic. ఆ మాత్రం comment ఆలోచించి చించి, లేఖిని లో type చేసి format చేసి submit కొట్టేలోపు సుధాకర్ గారు వ్యాఖ్యానించేశారు!
Post a Comment
<< Home